Showing posts with label కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా. Show all posts
Showing posts with label కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా. Show all posts

08 March 2021

Keerthinthu Nee Namamun Naa | కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా

కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - 
సన్నుతింతు నీ నామమున్ మనసారా 
ఎల్లప్పుడూ క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్  
                                            ||కీర్తింతు||
1. ప్రతి ఉదయం నీ స్తుతిగానం - దినమంతయు నీ ధ్యానం 
    ప్రతి కార్యం నీ మహిమార్థం - సంధ్య వేళలో నీ స్తోత్రగీతం 
                                            ||కీర్తింతు||
2. నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ - వేలాది స్తుతులన్ చెల్లిస్తూ
    ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ - నిన్నే నేను ఆరాధిస్తూ 
                                            ||కీర్తింతు||
3. అమూల్యమైనదీ నీ నామం - ఇలలో శ్రేష్ఠమైనదీ నీ నామం
    ఉన్నతమైనదీ నీ నామం -నాకై నిలచిన మోక్ష మార్గం
                                             ||కీర్తింతు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...