Showing posts with label Ee Loka Yathralo Ne Saaguchunda lyrics. Show all posts
Showing posts with label Ee Loka Yathralo Ne Saaguchunda lyrics. Show all posts

09 June 2021

Darikaanaraani Ee Reyilo Payaninchu | దరికానరాని ఈరేయిలో పయనించు

దరికానరాని ఈరేయిలో పయనించు చున్నాను ఎక్కడికో - ఎక్కడికో ఎందుకో చీకటి అరణ్యములో 

1.కోర్కెల మేడ కొండలు దాట - ఆశల నా గూడు అవనిని మించ - 
జడివానలోన కోర్కెల మేడ - కూలి పోయెను బీడుగా మారెను 

2.బలమున్నదని భ్రమపడినాను - అందమున్నదని గర్వించినాను 
నరకమున్నదని నే మరచినాను - పడిచెడి ఉన్నాను నడువ లేకున్నాను 

3.కొంత కాలమేగా పాపభోగము - స్థిరమై ఉండును పరలోకము 
యేసే మార్గము ఆ లోకమునకు - యేసే నా గురి యేసే నా దరి
DOWNLOAD THIS MP3 SONG HERE 👇

08 June 2021

Ee Loka Yathralo Ne Saaguchunda | ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు - ఒకసారి యేడ్పు (2)
అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2) || ఈ లోక ||

1. జీవిత యాత్ర ఎంతో కఠినము (2) 
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు (2) 
కాయువారెవరు రక్షించేదెవరు (2) || ఈ లోక ||

2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆధరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు(2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) || ఈ లోక ||

3.తోడై యుండెదవు అంతము వరకు (2) 
నీవు విడువవు అందరు విడచినను (2) 
నూతన బలమును నాకొసగెదవు (2) 
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) || ఈ లోక ||
DOWNLOAD MP3 SONG HERE👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...