12 July 2021

Raajulaku rarajuvu neevu prabhulaku రాజులకు రారాజువు నీవు ప్రభులకు ప్రభుండవు

రాజులకు రారాజువు నీవు ప్రభులకు ప్రభుండవు (2) ఆ..ఆ..ఆరాధనా .. నా .. నా .. యేసయ్యకే .. (2)

1.నీ ముఖము మనోహరమే నీ పెదవులు దయారసమే (2) 
నీ నవ్వే నా బంగారమే .. నీ చూపే నా కనికరమే (2) 

2.నీ కళ్ళే అగ్ని జ్వాలలే నీ పాదములు అపరంజియే (2)
నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా ... 
నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా .. (2)

3.నీకు వందనాలు తాడు కట్టనా ఆ స్తోత్రమును ఉయ్యాలేయనా (2) 
నీ పాదాల చెంత నాకు - కొంచెం చోటు దయచేయవా (2)

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...