08 June 2021

Deva Na Devudavue Neeve Vekuvane | దేవా నా దేవుడవు నీవే వేకువనే

దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును
 నీ ఫలమును ప్రభావమును చూడా నేనెంతో ఆశతో ఉన్నాను 

1.నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం 
నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం 

2.ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం
 నీ రెక్కల చాటున శరణన్నది నా ప్రాణం
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...