నిను పోలిన వారెవరూ - మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
నిన్నే నా జీవితమునకు - ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా - వ్యర్ధముగా పోవునయ్య (2)
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
నిన్నే నా జీవితమునకు - ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా - వ్యర్ధముగా పోవునయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన - ఎలోహిం ఆరాధన -
అడోనాయ్ ఆరాధన - యేషువా ఆరాధన (2)
1.కృంగియున్న నన్ను చూచి - కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి - కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||
2.మరణపు మార్గమందు - నడిచిన వేళయందు -
వైద్యునిగా వచ్చి నాకు - మరోజన్మ నిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||
____________________________
Ninnu polinivarevaru melu cheyu devudavuNinne ne nammithin naa deva
Ninne naa jeevthamunaku aadharamu chesikontini
Neevuleni jeevitha mantha vyardhamuga povunayya
Elshaddai aaradhana - elohim aaradhana
Adonai aaradhana - yeshuva aaradhana
Krungiyunna nannu chuchi
kenneeitini thudichithivaiya
Kantipapa vale kaachi
karunatho nadipithivayya ||Elshaddai||
Maranapu margamandhu
nadichina velayandu
Vaidhyuniga vachi naaku
marojanma Nichithivayya ||Elshaddai||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment