12 April 2022

Devadi Devaa Sree Yesu | దేవాది దేవా శ్రీ యేసు ప్రభువా

దేవాది దేవా ... శ్రీ యేసు ప్రభువా 
దివ్య స్వరూపుడ ... దయగల మా తండ్రి 
                                         ||దేవాది||
1. ఒంటిగ నున్న మమ్ము ... జంటగ మార్చి
బిడ్డలనే మాకు ...... బహుమతిగా ఇచ్చి
మముగని పెంచి ... పోషించుచున్న తండ్రి
అందుకొనుమయా ..... మా అర్పణను  
                                        ||దేవాది||
2. అర్పించుచున్నాము ... మా అర్పణను
నీ పాదముల చెంత ..... మా హృదయ కానుకగ
కష్టములెదురైన ..... కన్నీటిమయమైన
కదలక నీ కోసం ..... కనిపెట్టుకొనియుందుము 
                                        ||దేవాది||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...