Asathoma sadgamaya | అసతోమా సద్గమయా

708
అసతోమా సద్గమయా - తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా - అమృతంగమయా - సదయా ప్రియ యేసయ్యా
సరి - రిగ - గమ - మద - దనిస 
గమదనిస గమదనిస గమదనిస ||అసతోమా||

1.నీవే నా స్వర్గమయా - నీవే నా మార్గమయా
నీవే నా జ్యోతివయా - నీవే నా నీతివయా - 
సరిగ -  రిగమ - గమద - మదని - దనిస 
గమదనిస - గమదనిస - గమదనిస ||అసతోమా||

2.నీవే నా సత్యమయా - నీవే నా జీవమయా 
నీవే నా సర్వమయా - శ్రీ యేసయ్యా శాంతిమయా
సరిగ - రిగమ - గమద - మదని - దనిస 
గమదనిస - గమదనిస గమదనిస ||అసతోమా||
 - ఆచార్య ఆరార్కే మూర్తి
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: