Devuni Varasulam Prema | దేవుని వారసులం ప్రేమ

658
దేవుని వారసులం - ప్రేమ నివాసులము 
జీవన యాత్రికులం - యేసుని దాసులము 
నవయుగ సైనికులం - పరలోక పౌరులము - హల్లెలూయ ||దేవుని||
1. దారుణ హింసలలో - దేవుని దూతలగా 
    ఆరని జ్వాలలలో - ఆగని జయములతో 
    మారని ప్రేమ సమర్పణతో - 
    సర్వత్ర యేసుని కీర్తింతుము ||దేవుని||

2. ప్రభువును చూచుటకై - ప్రజలందరు రాగా 
    విభు మహిమను గాంచ- విశ్వమే మము గోర 
    శుభములు గూర్చుచు మాలోన - 
    శోభిల్లు యేసుని జూపుడు    ||దేవుని||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: