నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి - ఏమి సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నీ దయ నన్ను చేయి విడువ లేదువట్టి చేతితో వచ్చితిని - రెండు పరివారాలనిచ్చితివే (2)
ఏల్-ఎలోహేయి ఏల్-ఎలోహేయి ఏల్-ఎలోహేయి
నిన్నే స్తుతింతున్..
గాయపడ్డాను - కన్నీళ్లు కార్చాను
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే (2) ||ఏల్||
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే (2) ||ఏల్||
ప్రియులందరు విడిచి పోయినా
ప్రియమైనవన్నీ నాకిచ్చితివే (2)
పరదేశిగా నేనున్న చోటే
స్వాస్థ్యముగా నాకు మార్చితివే ||ఏల్||
No comments:
Post a Comment