Prematho nanu thakina | ప్రేమతో నను తాకిన

ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు
నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన (2)

1. ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
వాక్కునే పంపినా - బలముతో నింపినా - నీవే నాకు ప్రేరణ ||ప్రేమతో ||

2. విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
క్షేమమే పంచినా - వెలుగుగా ఉంచినా - నీవే నాలో నిరీక్షణ ||ప్రేమతో ||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: