Naa yathma neelo melkoni | నా యాత్మ నీలో మేల్కొని

101   Awake my soul is joyful lays

1. నా యాత్మ నీలో మేల్కొని - దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీరక్షకున్ - ప్రపూర్ణ ప్రేమబాడుము.

2. నే పాపమందుఁ గూలగన్ - కాపాడి నన్ను లేపెనే
నా పాలి పుణ్యరక్షకున్ - ప్రపూర్ణ ప్రేమఁ బాడుము.

3. ఏ పాటి శత్రువైనను - ఏపాట్లు పెట్టలే రిఁకన్నా
పుణ్య మార్గదర్శకున్ - ప్రపూర్ణ ప్రేమఁబాడుము
                                            - ఎస్ మెడ్లే

No comments: