Home

Yehova rapha svasthaparachu | యెహోవా రాఫా స్వస్థపరచు


యెహోవా రాఫా స్వస్థపరచు దేవా 
నీ సన్నిధి చేరితిని నన్ను కరుణించి బ్రోవుమయా (2)

బలహీనమైన ఈ దేహము -
బలమైన నీ కరములతో (2)
బలపరచుము నేడు - 
ఘన పరచెద నీ నామము (2) ||యెహోవా||

నీ నామమందు మనుజులకు -
నీతి సూర్యుని ఉదయముతో (2)
ఆరోగ్యము మా కొసగి -
ఆనందము నీయుమయా (2) ||యెహోవా||

No comments:

Post a Comment