Home
(Move to ...)
ALL SONGS
BIOGRAPHIES
DAILY SHORT MESSAGE
LITERATURE
▼
Neevu chesina mellaku | నీవు చేసిన మేళ్ళకు
నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్య - వందనం యేసయ్య (2)
1. ఏ పాటివాడను నేను - నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు (2) ||వందనం||
2. బలహీనులమైన మమ్ము - నన్నెంతగానో బలపరచారు - క్రీస్తేసు మహిమైశ్వరములో - ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment