Home

▼

18 May 2021

Cherara Cherara Yesu Swamini | చేరరా చెరరా యేసు స్వామిని

చేరరా చెరరా యేసు స్వామిని 
శాంతిరా ప్రశాంతిరా సిలువ నీదని చేరినా 
నీ హృదిలో కలుగు వెలుగురా 

1. పాపిని ప్రేమింపను పరము వీడెను 
    పాప భారమంతయు మాపి వేసెను 
    ప్రభువు చెంత నీవు చేరినా 
    చింత లేదురా చింత లేదురా 

2. కనులు తెరచి చూడరా కల్వరిగిరిని 
    కరము చాచి నీ కొరకే కరుణ చుపెరా
    కరుణమూర్తి రక్త ధారలో 
    కలుష శుద్దిరా కలుష శుద్దిరా

No comments:

Post a Comment