Home
(Move to ...)
ALL SONGS
BIOGRAPHIES
DAILY SHORT MESSAGE
LITERATURE
▼
Edena Prabhu Sangham | ఇదేనా ప్రభు సంఘం ఇదా వధువు సంఘం
ఇదేనా ప్రభు సంఘం ఇదా వధువు సంఘం
1. దైవ కుమారుడు ప్రేమించినది
ప్రేమించి తన ప్రాణం ఇచ్చినది
సిలువలో రక్తము చిందించి
తన నిలయంబుగా ఇల నిలుపుకున్నది
2. ముడత మచ్చ కళంకము లేనిది
పుడమికి ఉప్పు వెలుగు వంటిది
యూహిత సైన్య సమభీకర రూపుది
సాహస హస్రతాప సిలువ ధారణి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment