20
త్ర్యేక దేవుని స్తుతి
రా - శంకరాభరణము, తా - అట
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా = వరదూత లైన నిన్ - వర్ణింప గలరా ||పరిశుద్ధ||
1.పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ = నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా ||పరిశుద్ధ||
2.పరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ = నరులను రక్షించు - కరుణాసముద్రా ||పరిశుద్ధ||
3.పరిశుద్ధ మగునాత్మ - వరము లిడు నాత్మ = పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా ||పరిశుద్ధ||
4.జనక కుమారాత్మ - లను నేక దేవా = ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా ||పరిశుద్ధ||
- యెషయా వీర మార్టిన్
____________________________
Parishudha parishudha - parishudha prabhuva = Vara dhuthalaina nin varnimpa galara ||parishudha||
1.Parishudha janakuda - paramathma rupuda = Nirupama Bala budhi - neethi prabhava ||parishudha||
2.Parishudha thanayuda - Nararupa dharuda = Narulanu rakshinchu - karuna samudra ||parishudha||
3.Parishudha magu naathma - varamu lidu naathma = Paramananda prema - bhakthula kiduma ||parishudha||
4.Janaka kumarathma - lanu neka deva = Ghana mahima chellunu - dhanara nithyamuga ||parishudha||
- Yeshaia veera Martin
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment