Home
(Move to ...)
ALL SONGS
BIOGRAPHIES
DAILY SHORT MESSAGE
LITERATURE
▼
Showing posts with label
Jeeva swaralu songs
.
Show all posts
Showing posts with label
Jeeva swaralu songs
.
Show all posts
14 July 2021
Nee Sallani Supe O Yesayya | నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును
›
నీ సల్లని సూపే ఓ యేసయ్యా - నా బతుకును మార్చించి మెస్సీయా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా - నను సేదదీర్చింది మెస్సీయా 1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా...
Nuvve Kavali Yesuku Nuvve Kavali | నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి
›
నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావాలి నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి నీవున్న రీతిగానే ...
Ningilo Chanduruda Mandagaache | నింగిలోని చందురుడా మందగాచే
›
నింగిలోని చందురుడా - మందగాచే ఇందురుడా నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా ఓ .. వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా 1. ఎర్రట...
Yentha Sundaramo Aa Paralokamu | ఎంత సుందరమో ఆ పరలోకము అంతా
›
ఎంత సుందరమో ఆ పరలోకము - అంతా సువర్ణమే ఏమి చిత్రము చేరాలనుకుంటే ఆ పట్టణము - యేసయ్యకివ్వాలి నీ హృదయము 1. కాంతి నిచ్చుటకు సూర్యుడు అవసరమే ల...
Evadandi Baabu Veedu | ఎవడండీ బాబూ వీడు
›
ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు గుప్పుగుప్పున వదిలేస్తాడు - తప్పంటే అసలొప్పుకోడు 1. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు పీల్చొ...
Yedabayani Deva Emmanuyelu | ఎడబాయని దేవా ఇమ్మానుయేలు
›
ఎడబాయని దేవా - ఇమ్మానుయేలు ప్రభువా మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా అ.ప: స్తుతులను చెల్లింతును - స్తోత్రములర్పింతును 1. నీదు...
Yesu Naa Priyakaapari Rakshanaku | యేసు నా ప్రియకాపరి రక్షణకు
›
యేసు నా ప్రియకాపరి - రక్షణకు నిజమైన దారి నడిచెదను ఆయన వెంటే - నిలిపి ఆయనపై నా గురి 1. తండ్రి తనయుని ఎరిగినట్లుగా - మంచి కాపరి నన్ను ఎరుగును ...
03 June 2021
Kalyana veduka ramaneeya geethika | కళ్యాణ వేడుక రమణీయ గీతిక
›
కళ్యాణ వేడుక - రమణీయ గీతిక - శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక - క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక 1. వివాహ వ్యవస్థను ...
Neevunna Naa Gruhamu | నీవున్న నా గృహము ఆనంద నిలయము
›
నీవున్న నా గృహము - ఆనంద నిలయము నాకున్న ఈ సర్వము - ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము అ.ప: ప్రభు స్తుతియించెదన్ - నిను ప్రణుతించెదన్ నేనూ నా యింటి...
Nee Mandiram Prardhanaa Mandiram | నీ మందిరం ప్రార్థనా మందిరం నీ తేజో
›
నీ మందిరం - ప్రార్థనా మందిరం నీ తేజో మహిమ నిలుచుస్థలం - మాకెంతో క్షేమకరం 1. నీ మందిరములో నిలుచునట్లు నీ వేర్పరచుకొనువారు ధన్యులు నీ మందిరమ...
Yehova Aasheervadamu Neemeeda | యెహోవా ఆశీర్వాదము నీమీద నుండును
›
యెహోవా ఆశీర్వాదము నీమీద నుండును గాక యెహోవా యెక్క ప్రసన్నత నీ పైన నిలుచును గాక యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆదుకొను గాక యెహోవా దేవుని నామము న...
Mamathalu Nindina Rupamaa | మమతలు నిండిన రూపమా వెలుగులు
›
మమతలు నిండిన రూపమా - వెలుగులు చిందే దీపమా తేనియ కమ్మదనం - వెన్నెల చల్లదనం కలబోసి విరిసిన దేవుని బహుమానమా 1. మాతృత్వం ఏ స్త్రీకైనా మురిపించు...
Nalugeyare Ammalaara Naluguru | నలుగేయరే అమ్మలార నలుగురు
›
నలుగేయరే అమ్మలార - నలుగురు జేరి ప్రేమ మీర మన ప్రభువును మదినుంచుకొని మనస్సున సంతోషం నింపుకొని 1.ఇంతులు మీరందరు చేరి చేమంతులు చేత బట్టండి మల్...
Muddhu Muripala Chinnari Naanna | ముద్దు మురిపాల చిన్నారి నాన్నా
›
ముద్దు మురిపాల చిన్నారి నాన్నా - సద్దుచేయకే నా చిట్టికన్నా ఈ మాట వింటే మదిని దాచుకుంటే నీ జీవితంలో సిరుల పంటే - ఆనందం కలకాలం నీ వెంటే జో...
Vivahamannadi Pavithramainadi | వివాహమన్నది పవిత్రమైనది
›
వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది 1.ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగ భాగముగా నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడ...
Vachindi Vachindi Madhuramaina | వచ్చింది వచ్చింది మధురమైన సమయం
›
వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్యా వరుడా (రావమ్మ వధువా) సుస్వాగతం నీ కోసమే ఈ స్వాగత గీతం 1. మల్లెలు పరిమళం ...
Koniyadabadunu Yehovayandu | కొనియాడబడును యెహోవాయందు
›
కొనియాడబడును యెహోవాయందు - భయభక్తులు గల వనిత - తనవారికైనా పగవారికైనా - పంచును సమత మమత (2) 1.ప్రతి పరిస్థితిని ప్రేమతో - భరించగలిగిన ఓర్పు - ప...
Madhuram Ee Samayamu Hrudayam | మధురం ఈ సమయము హృదయం
›
మధురం ఈ సమయము - హృదయం ఉప్పొంగెను (2) మన బ్రతుకులో మరో ఏడు గడచిపోయెను తన రెక్కల నీడలో ప్రభు మనలగాచెను (2) Happy new year - (4) 1. సిరిగలవా...
Anuraagavalli Maa Inti Jaabilli | అనురాగవల్లి మా యింటి జాబిల్లి
›
అనురాగవల్లి - మా యింటి జాబిల్లి (2) మధురమైన నీ పెళ్ళి - మా కంటివెలుగు ఓ తల్లి (2) 1. అణుకువ అనురాగముతో అందరి మన్నన పొందాలి - ఆదర్శగృహిణివై న...
Kurisindi Navvula Vaana | కురిసింది నవ్వుల వాన వివాహ
›
కురిసింది నవ్వుల వాన - వివాహ శుభ సమయాన - నాలో కలిగే సందడి - నాలో కదిలె సవ్వడి - హృదయాలు స్పందించె వేళ - ఈ వేళ (2) కురిసింది నవ్వుల వాన - వ...
›
Home
View web version