Home

▼

11 May 2023

Karunamayuda prabhu yesuva కరుణామయుడా ప్రభు యేసువా

కరుణామయుడా ప్రభు యేసువా
దయా సంపూర్ణుడా  పరిపాలకుడా
పరమోన్నుతుడా దయా సాగరా (2)

నీ ఆత్మ నానుండి తీయకుము
నీ సన్నిధి నుండి నను త్రోయకుము (2)
దేవా దేవా, కరుణ చూపుము
నీ దయతో నింపుము ||కరుణా||

నీ ముందు నిలిచే ధైర్యమిమ్ము
ప్రార్థనాత్మ బలం నాకొసగుము (2)
దేవా దేవా, నీ కృపతో నడిపించుము
ఆత్మతో అభిషేకించు ||కరుణా||

No comments:

Post a Comment