Home

▼

02 October 2022

Viswasa vanithalamu |విశ్వాస వనితలము ప్రభు యేసు

విశ్వాస వనితలము - ప్రభు యేసు ముద్రికలం (2)
ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం - ప్రభుకై నిలిచెదము
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే
(2)
1.సాటియైన సహాయముగా - మము సృస్టించాడు
మేటియైన ప్రభు కార్యముకై - మము నిలిపాడు
చురుకుదనం మా ప్రత్యేకత - ఆతిద్యమే మా నైజం
అమ్మగా, ఆలిగా, బలశాలిగా - మము దీవించాడు
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2)
||విశ్వాస||

2.ప్రభుయేసు పునఃరుర్థానం - ప్రకటించింది మేమే (2)
అత్తరు తైలముతో - అభిశేకించింది మేమే
ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం - మాలో నింపాడు
జాలిగా, ప్రేమగా, మేలుగా - మము దీవించాడు
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2) ||విశ్వాస||

No comments:

Post a Comment