Home

Ontarithanamulo thoduvai | ఒంటరితనములో తోడువై

ఒంటరితనములో తోడువై - నాతో నడచిన నా స్నేహమై
ఎడారిలో మార్గమై - చీకటి బ్రతుకులో వెలుగువై

మరువగలనా నీ ప్రేమ నేను - విడువగలనా నీ తోడు నేను
లోకముతోనే ఆనందించిననూ - నీ ప్రేమతో నను మార్చినావు
నా యేసయ్యా.. నా రక్షకా - నను కాచిన వాడా నీవేనయ్యా (2)

ఓటమిలో నా విజయమై - కృంగిన వేళలో ఓదార్పువై
కొదువలో సమృద్ధివై - నా అడుగులో అడుగువై ||మరువగలనా||

No comments:

Post a Comment