Home

Oka kshanamaina neevu marachina | ఒక క్షణమైన నీవు మరచిన

ఒక క్షణమైన నీవు మరచిన - నే బ్రతకగలనా యేసయ్యా
కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2)

ఒంటరైన వేళలో - జంటగా నేనుందునని
అండ లేని వేళలో - కొండగా నిలుతునని (2)
అభయమునిచ్చిన నా యేసయ్యా
అండగ నిలిచిన నా యేసయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా. ||ఒక క్షణమైన||

No comments:

Post a Comment