రాజుల రాజుగా పుట్టాడయ్యా
ఆనందం తెచ్చాడయ్యా
పరలోకం మనకు ఇచ్చాడయ్యా
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన గొప్ప దేవుడు
నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడెను
ఆనందం తెచ్చాడయ్యా
పరలోకం మనకు ఇచ్చాడయ్యా
లేఖనములను నెరవేర్చుటకై
పాపులను పరిశుద్ధులు చేయుటకు
పరమును వీడి వచ్చాడయ్యా
ఆనందం తెచ్చాడయ్యా
పరిశుద్ధులుగా చేశాడయ్యా
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment