Home

▼

25 July 2021

Virigi Naligina Nanu Chedaraneeyadennadu | విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు

విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు 
యేసయ్య నీ ప్రేమ 

ఒంటరిగా ఎన్నడూ నను విడువదు 
ఆశర్యమైన ప్రేమ 

తల్లిలా నను లాలించును .... పడనీయదు నన్నెన్నడు 
నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనున్ 

నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమా (2) 
ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశర్యమైన ప్రేమ

తల్లిలా నను లాలించును .... పడనీయదు నన్నెన్నడు
నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనునేసయ్య (8)

No comments:

Post a Comment