Home
(Move to ...)
ALL SONGS
BIOGRAPHIES
DAILY SHORT MESSAGE
LITERATURE
▼
08 June 2021
Nee Krupatho Naatina Valivanai | నీ కృపతో నాటిన వలీవనై ఎదిగెదను
నీ కృపతో నాటిన వలీవనై ఎదిగెదను నీ ఆవరణములో
నీ శ్రమలతో నన్ను పుటము వేసి - నా వేదనలో నాతో ఉండి
నన్ను కాపాడిన నా ప్రియుడా -నన్ను రక్షించిన నజరేయుడా
నా జనులెన్నడు సిగ్గుపడరని - నాతో నీవు వాగ్దానము చేసి
నన్ను స్థిరపరచిన నా దేవా - నీ ఆత్మనిచ్చిన నా దేవా
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment