Home

▼

01 June 2021

Yentha Goppa Devude Enni | ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు

ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు సేసినాడే 
ఇంత ఇంతని ఆయన వింతలు సాటలేను 

1. నీళ్లను ద్రాక్షారసముగ మార్చినాడే వేలమందికాహారం కూర్చినాడే
నీటిపైన తాను నడచినాడే గాలి సముద్రమును అణచినాడే 

2. గుణోళ్ళు కళ్ళను తెరచినాడే పక్షవాయువును బాగుపరచినాడే 
కుంటోళ్ళను సక్కగ నడిపించినాడే దయ్యాలనుండి విడిపించినాడే 

3. చనిపోయిన లాజరును లేపినాడే సమరయ స్త్రీ పాపమును బాపినాడే 
సిలువపై ప్రాణమును విడిచినాడే సమాధిని గెలిచి మరల లేచినాడే

No comments:

Post a Comment