Home

▼

07 March 2021

Kallalo Kanneerenduku Gundello | కళ్లల్లో కన్నీరెందుకూ గుండెల్లో

కళ్లల్లో కన్నీరెందుకూ గుండెల్లో దిగులెందుకూ
ఇక నీవు కలత చెందకూ 
నెమ్మదిలేకున్నదా గుండెలో గాయమైనదా 
ఇక అవి ఉండబోవుగా 
యేసే నీ రక్షణ .. యేసే నీ నిరీక్షణ 

హోరుగాలులు వీచగా తుఫానులే చెలరేగగా 
మాట మాత్రం సెలవియ్యగా నిమ్మళమాయెనుగా 
యేసే నీ నావిక భయము చెందకు నీవిక 
యేసే నీ రక్షక... కలత చెందకు నీవిక 

కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా 
యేసే నిరీక్షణ దిగులు చెందకు నీవిక 
యేసే విమోచన... సంతోషించుము నీవిక 

No comments:

Post a Comment