Home

▼

03 February 2021

Bangaaram Adagaledu Vajralu | బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలేదు

బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలేదు
హృదయాన్ని అడిగావయ్యా 
ఆస్తుల్ని అడగాలేదు అంతస్తుల్ అడగాలేదు 
మాకోసం వచ్చావయ్యా 

కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా 
నే వెదికి రాలేనని నా కోసం వచ్చావయ్యా 
నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా 
నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా 

పాపాన్ని బాపేసి శాపాన్నిబాపేసి నాకోసం వచ్చావయ్యా 
కష్టాన్ని తీర్చేసి నష్టాన్ని తీర్చేసి నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా 
నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా

No comments:

Post a Comment