Home

Ninnu ne viduvanu | నిన్ను నే విడువను ఎడబాయను

నీవే నా సహాయము - నేను ఎన్నడూ భయపడను
నా శత్రు సమూహము - ఎదురైనా నే భయపడను
నీవే నా ధైర్యము - నీవే నా సర్వము 

నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా
నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా

నా ముందు నడుచుచు - నన్ను నీవు నడిపించుచు
నా తోడై వచ్చుచు - నన్ను నీవు కాపాడుచు భయపడకుము జడియకుము - అని ధైర్యనిచ్చితివే 

నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా
నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా 

అందుకే నా ఆరాధన ఆరాధన వందనం - వందనం

నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా
నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా

No comments:

Post a Comment