అది యేసు రాజ్యం పరలోక రాజ్యం నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ధన్యులు
నీతి నిమిత్తం హింసింహబడువారు ధన్యులు ధన్యులు
పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది “2” “అది యేసురాజ్యం”
ఆకలే లేదు ధాహమూలేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును
ధుంఖమూ లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని మనకు ఇచ్చును
ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా “2” “అది యేసురాజ”
No comments:
Post a Comment