Home

Alasatapadda Neevu Devokthi | అలసటపడ్డ నీవు దేవోక్తి విను

అలసటపడ్డ నీవు దేవోక్తి విను 
రా, నా యొద్ద, సు విశ్రాంతి పొందుము

2. నేను చూచు గుర్తు లేవి, వాని కుండునా
    ప్రక్క గాలుసేతులందు గాయముల్

3. రాజుబోలి కిరీటంబు వాని కుండునా
    యుండుగాని ముండ్లచేత నల్లరి

4. నన్ను జేర్చుకొమ్మనంగ జేర్చుకొనునా
    ఔను లోకాంతంబు దాక చేర్చును

5. వాని వెంబడింతు నేని యేమి లాభము
    పాప దుఃఖ కష్టములు వచ్చును

6. చావుమట్టు కోర్తునేని ఏమి యిచ్చును
    సంతోషంబు సౌఖ్య మింక మోక్షము
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Post a Comment